తీరిక లేని షడ్యూల్స్ రోజంతా ఏదో పని ఇంకాసేపు నాలుగు అడుగులు వేసేందుకు కూడా సమయం ఉండదు మనస్సులో శరీరానికి కాస్త అయినా వ్యాయామం ఇవ్వడం లేదన్న బెంగ భయం చాలా మందిలో ఉన్నాయి. ఎక్స్ పర్ట్స్ అలాంటి భయాలు వద్దు అంటున్నారు. సిటప్స్ , లెగ్ ఎక్సర్ సైజులు చేయమంటున్నారు. వారంలో కొన్ని అరగంటలు చాలు నడక కోసం. ఆఫీసు లో లంచ్ బ్రేక్ లో అటూ ఇటూ నడవడం మెట్లు దిగడం ఆఫీసు కు దూరంగా బండి ఆపి కాస్త దూరం నడవడం చాలు. స్టేషనరీ బిస్కెట్ లు కొనుక్కుని ఏ టీ వి చూస్తున్నప్పుడో 10 నుంచి 15 నిముషాలు తొక్కినా చాలు. కొన్నాళ్ళలో ఆశర్య పోయే మార్పు వస్తుంది.

Leave a comment