ప్రపంచ వ్యాప్తంగా ఇవ్వాళ ఎన్నో ఫేషియల్ మాస్క్ లు సందడి చేస్తున్నాయి. పాములతో రిలాక్స్ అవ్వటం,నత్తలతో ఫేఫియల్ కూడా అశ్యర్యం ఏమీ లేదు. అలాంటిదే ఇంకొక మార్కెట్ ఫేఫియల్ . ఈ ఫేషియల్ తో ముఖం ఎంతో యవ్వనంగా మెరిసిపోతుంది అంటున్నారు. మెత్తని ఆయస్కాంత రేణువు పొడికి తడిచేసి ముఖానికి మాస్కులా వేస్తారు. పది నిమిషాల్లో మాస్క్ పొడారి పోతుంది. ఇప్పుడు ఒక ఆయస్కంతం ముక్కను ముఖంపై పెట్టి అలాపై పైన రాస్తే మాస్క్ పోరలు ఊడివస్తాయి. ఇక మొహం మెరుపులే మెరుపులు . ఇది క్రీమ్ బేస్టీగా కూడా మాస్కులో ఉంది.

Leave a comment