ఆయిలీ స్కిన్ కోసం అవసరమైన మేకప్ టిప్స్ చాలా ఉన్నాయి. వారంలో ఒకరోజు మేకప్ కు దూరంగా ఉంటే చర్మం క్లీన్ గా స్మూత్ గా ఉంటుంది. Hyaluronic ఆసిడ్ ఉండే మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి వాటర్ ప్రూఫ్ మస్కార తో రోజంతా తాజాదనం ఉంటుంది ఫౌండేషన్ అప్లయ్ చేసే ముందే ప్రీమియర్ రాస్తే అది ఫౌండేషన్ ని రోజంతా నిలిచేలా చేస్తుంది. ఆయిల్ స్కిన్ ప్రాడక్ట్స్ మాటి మాటికి మార్చకూడదు ఫౌండేషన్ ను ఎక్కువ కాలం వాడేలా కొనచ్చు. థిక్ లేయర్స్ కాకుండా లైట్ మేకప్ వేసుకోవాలి. మేకప్ పూర్తయ్యాక చివరలో పౌడర్ వేసుకోవటం మరిచిపోవద్దు లిప్ లైనర్ వాడితే అది లిప్ స్టిక్ చదర నివ్వకుండా ఉంటుంది. బ్లాటింగ్ పేపర్ ను వెంట ఉంచుకుంటే అదనంగా మొహం పైన పేరుకున్న నూనె జిడ్డును తొలగించుకోవచ్చు.

Leave a comment