ఇప్పటి వరకు ఆలూచిప్స్, అరటికాయ, కాకరకాయ తో సహా ఇంకెన్నో కురగాయల్ని కలుపుకుని నోరు వురిస్తుంటే ఇప్పుడు పండ్ల రుచులతో తాయారవ్వుతున్నాయి ఫ్రూట్ చిప్స్. మామీడి, పైనాపిల్, కివి, బొప్పాయి, పనస ఇలా అన్ని రకాల పండ్లు ఓవెన్ బేక్డ్, ఆయిల్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైడ్, వాక్యుం ఫ్రైయ్యర్స్ తో తక్కువ నూనె తో ఈ పండ్ల చిప్స్ రంగు రుచి పోగొట్టుకోకుండా బోలుగా కరకరలాడతాయి. పండ్ల తో పాటు అన్ని రకాల కూరగాయలు చిప్స్ కూడా క్యారెట్, బీట్ రూట్, చమదుంప, కీరదోస, వంకాయ,బెండకాయ, దొండకాయ, ముళంగి, చిలకడదుంపతో సహా అన్ని కూరగాయలు చిప్స్ గా తాయారు అవుతున్నాయి. ఇవన్నీ ఏఫ్లేవర్ జతచేయకుండా ఆన్ లైన్ కాయగురాలు, పండ్లు యధాతదంగా ఫ్రైయర్లు పైన అధిక పిఇదనం తో వేగుతాయి కనుక ముక్కల్లోని నీరు ఆవిరై పోయి బోలుగా బావుంటాయి. ఫలానా కూరంటే, ఫలానా పండంటే నాకొద్దనే పిల్లలు ఈ చిప్స్ ను మాత్రం వద్దనడం లేదట!
Categories