సమ్మర్లో అద్భుతమైన సలాడ్ తినాలను కొంటే ఇదిగో ఈ ఏడు రకాల పూలను కూడా కలిపి చూడండి అంటున్నారు షెప్స్.  సహాజమైన రంగులతో రుచితో సువాసనతో ఈ పూలతో చేసే వంటకాలు సలాడ్ ,డిజార్ట్ లు మతి పోగోట్టేస్తాయట. ఏ దేశం వెళ్ళిన భోజన ప్రియలు ఉంటూనే ఉంటారు.  పాశ్చత్యదేశాల్లో లావెండర్ , మందార , గులాబీలతో చేసే కాఫీలు, టీలు కాక్ టెల్స్, స్నాక్స్ చాలా పాపులర్.  మనకి మందార పూలు ,చామంతిపూల టీలు తెలుసు.  ఇప్పుడిక పువ్వుల వంటకాలతో డైనింగ్ టేబుల్ ఘుమ ఘుమలాడి పోతుందన్నమాట. ఈ ఫ్లవర్ సలాడ్స్ కోసం ఎదురు చూడటమే మన పని.

Leave a comment