ప్రతీది కొత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. కంఫర్ట్ గా ఉండాలి. ఏదో రకం ఉండాలి. ఇదీ ఇవాల్టి యూత్ ఇష్టపడే అంశాలు. చివరకు లిప్ స్టిక్ కూడా కొత్తదనమే కదా. తాంబూల రాగ రంజతంలో పెదవుల్ని ఎర్రగా మెరిపించే లిప్స్ స్టిక్ వేసుకొంటే రంగు మారినా చమ్కీలతో మెరిసేవి, చివరకు వజ్రాలు అతుకించేవి కూడా వచ్చాయి. ఇప్పుడిక మొలైడ్ మెటల్ లిక్వి ఫైడ్ లాంగ్ వారే లిప్స్ స్టిక్ తో పెసేడ్ అనే కంపెనీ తయారు చేసే కొత్త లిప్ స్టిక్ లో సెమి లిక్విడ్ రూపంలౌన్తాయి. పెదవులకు వేసుకున్నాక కాస్త తడిగా ఉంది, పెదవులపైనే ఆరిపోతాయి. ఆ లిప్ స్టిక్ ఎండి పోయినట్లు అవకుండా దాన్ని మల్లి తడి చేసే వరకు అంతే అందంగా మెరుస్తూ ఉంటుంది. అన్ని రకాల షేడ్స్ లోనూ ఈ లిప్ స్టిక్ దొరుకుతుంది.

Leave a comment