టేక్నాలజీ రంగంలో సొంతంగా స్దాపించేందుకు స్ధిరంగా వున్న పెట్టుబడి పెట్టేందుకు పురుషా ఇన్వెస్టర్స్ ముందుకు రావడం లేదని, పురుషులు ప్రారంభించే స్టార్టప్స్ లోనే పెట్టుబడులు పెట్టేందుకు వుతసాహం చూపిస్తున్నారాణి యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది. వెంచర్ కాపిటలిస్ట్ లలో 90 శాతం మంది పురుషులే వుండటం తో , వారి మొగ్గు పురుషులు ప్రారంభించే కంపెనీల వైపే ఉంటుందని వెల్లడించారు. టెక్ స్తర్తప్స్ ఫండింగ్ విషయాలు స్త్రీ, పురుషా వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.

Leave a comment