మలయాళ ప్రేక్షకులు జీవితంలో వాస్తవికతను ఇష్టపడతారు. తెలుగు ప్రేక్షకులు యధార్థను  ఇష్టపడుతూనే  అద్భుత కల్పన కోరుకుంటారు ఈ రెండింటి కలయికే తెలుగు పరిశ్రమ అందుకే కేరాఫ్ కంచర్ల పాలెం ఆర్ ఆర్ ఆర్ వంటి విభిన్నమైన చిత్రాలు ఇక్కడ నుంచే వచ్చాయి సక్సెస్ అయ్యాయి. ఇక్కడ వైవిధ్యం ఎక్కువ అంటోంది అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ-2 సక్సెస్ ఎంత గానో సంతోష పెట్టింది కెరీర్ ఆరంభం లోనే నన్ను తెలుగు ప్రేక్షకులు గుర్తించి ప్రోత్సహించారు. నేను చాలా అదృష్టవంతురాలిని అంటోంది అనుపమ పరమేశ్వరన్.

Leave a comment