బ్యూటీ పార్లర్స్ లో ఫెషియల్ తర్వాత మొహానికి అవిడి పెడతారు. ఇంట్లో కుడా ఈ స్టీమింగ్ చేసుకో వచ్చు మార్కెట్ లో చిన్ని కంటెనర్లు దోరుకుతాయి. ఇందులో నీటిని మరగనిచ్చితగు మాత్రం వేడి తో వచ్చే ఆవిరిని మొహానికి పెడితే చర్మ రంద్రాలు పెద్దగా అవ్వుతాయి. అప్పుడు మొహానికి ప్యాక్స వేస్తే మంచి ఫలితం వుంటుంది. బొప్పాయి గుజ్జు తేనె కలిపిన ప్యాక్ కానీ, అరటి పండు గుజ్జు తేనె కలిపిన ప్యాక్ గానీ చాలా బాగా పని చేస్తాయి తేనె లేకుండా వట్టిగా మిగిలిన పండిన  అరటి పండు మెత్తగా చిదిమి గానీ బొప్పాయి గుజ్జును మెత్తగా చేసి గానీ    ప్యాక్  వేసుకుంటే చర్మం ఎంతో కంతి   వంతంగా వుంటుంది.  ఈ రెండు రకాల ప్యాక్ లు చర్మానికి   ఎంతో మేలు చేస్తాయి.

Leave a comment