ఫోటోలు ,సెల్ఫీలతో ప్రపంచం నడుస్తోంది అంటే ఆశ్చర్యం లేదు .ఫోటోల్లో పర్ ఫెక్ట్ గా రావాలంటే చిన్న శ్రద్ధ కావాలి కెమెరాలు ప్రతి చిన్న అంశాన్ని పట్టేస్తాయి. కనుక ముందుగా సింపుల్ బ్యూటీకేర్ అవసరం ముఖం తాజాగా ,కళకళ లాడుతూ ఉండాలి. కెమెరా ముందు ఉన్న మన్న సంగతి మరచి సహాజంగా స్మైల్ గా నిలబడి సరదాగా అందంగా వున్నమనే కాన్ఫిడెట్స్ తో ఉండాలి. హాయిగా ఫ్రీగా నవ్వాలి, చక్కని వస్త్రధారణ అవసరం .సరిగ్గా ఫిట్ అయ్యే డ్రెస్ వేసుకోవాలి. మరీ టైట్ గా మరీ లూజ్ గా ఉండకూడదు . చర్మకాంతికి సూటయ్యే చక్కని రంగుల దుస్తులు ఎంచుకోవాలి. కెమెరా ముందు లేమనుకొంటూ ముఖాన్ని మూడొంతులు యాంగ్యూలర్ గా ఉండాలి. శరీరాన్నీ సౌకర్యంగా ఉంచుకోంటూ ఫోజ్ ఇవ్వాలి.

Leave a comment