అనాబెల్ హర్రర్ కామెడీ కాదు. భయపెట్టే దృశ్యాలు లేవు గనుకే ఆ సినిమా చేద్దాం అనుకున్నాను ప్రతిభావంతులైన కమెడియన్లు సేతుపతి, రాధిక వంటి నటులు ఉండటం వల్ల వాళ్ల ఎనర్జీ కి తగ్గట్టు నటించడం ఎంతో కష్టమైంది అంటోంది తాప్సీ. అనాబెల్ సేతుపతి విజయాన్ని సంతోషంగా స్వీకరించాను అంటోంది. ఇప్పుడు సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను నేను చాలా వరకు బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు చేశాను. ఇప్పుడు అలాంటి తరహా కథాంశాలతో అవకాశం వస్తే ఆ సినిమాలు నేను నిర్మిస్తాను. ప్రాంజల్ నాకు మంచి స్నేహితుడు అతని సూచన మేరకు ప్రొడక్షన్ హౌస్ స్థాపించాను తప్పనిసరిగా మంచి సినిమాలు తీస్తాను అంటోంది తాప్సి.

Leave a comment