రోటిన్ పాత్రలు నచ్చక సినిమాలను కాస్తా పక్కనపెట్టి నిర్మాణ రంగంలో యాక్టివ్ గా ఉన్నా, ఎంతో మంది కొత్త వారిని వెండితెరకు పరిచయం చేస్తున్నా తెరపైన కనిపించకపోయినా పక్కనే ఉన్నా కదా అంటుంది ఛార్మికౌర్. నాకు నా కెరీర్ లో బిజీగా ఉంటేనే బావుంటుంది. ఇల్లు ,పిల్లలు, అనే బంధంలో ఇమడలేనని అనిపిస్తుంది. పైగా ఇంటికి భాగస్వామికి తగిన సమయం ఇవ్వలేకపోతే ఇక కలహాలే కదా. అందుకే నా దృష్టిని అటుపోనివ్వలేదు. పైగా నేను కాస్తా ముక్కుసూటి మనిషిని నన్ను ప్రశ్నిస్తే సహించలేను. ఇవన్ని నా మైనస్ లు కావచ్చు. అందుకే ఇప్పుడు నా కెరీర్ లో నేను కంఫర్ట్ గా సుఖంగా ఉన్నా అంటుంది చార్మి.

Leave a comment