సియాటెల్‌ లో జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆందోళనకు 46 సంవత్సరాల భారతీయ అమెరికన్ క్షమా సావంత్‌ నేతృత్వం వహిస్తున్నారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో నల్ల జాతీయుల జార్జ్ ఫ్లాయిడ్,రిచర్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతం తో మొదలైన నిరసన లో సియాటెల్‌ డౌన్ టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్ పైన ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణే లో పుట్టి ముంబైలో చదువుకొన్న క్షమా సావంత్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. 2006 లో సోషలిస్ట్ అల్టర్నేటివ్ లో చేరి 2013 లో సిటీ కౌన్సిల్ ఉమెన గా ఎంపికయ్యారు.

Leave a comment