సాయాంత్రం వేళ ప్రకాశవంతమైన లైటింగ్ లో ఉంటే అది నిద్రాభంగం కలిగిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. నిద్రకు ప్రకాశవంతమైన వెలుగుకు సంబంధం ఉందంటున్నారు నిపుణులు. పరిశోధనసారంశం ఏంటంటే సాయంత్రం నుంచి మరి వెలుతూరులో గడిపితే నిద్ర హార్మోన్ మెలాటోనిన్ ఉత్పత్తి అవుతుంది. చీకటి పడిన తర్వాత ముఖం పై కాంతి పడేలా సెల్ ఫోన్ వాడితే మెలాటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. చికటిగా ఉంటే దిని ఉత్పత్తి పనితీరు ఆశాజనకంగా ఉంటుంది. నిద్ర పోయే ముందు కనీసం గంట ముందైన ఈ సెల్ ఫోన్ వెలుగు ముఖం పై పడకుండా పక్కన ఫెట్టమంటూన్నారు పరిశోధకులు.

Leave a comment