గతంలో ఎన్నడో విద్యుత్ కనిపెట్టని రోజుల్లో ,ఇంత సాంకేతికత అభివృద్ధి చెందని రోజుల్లో అందరూ సూర్యుడి వెలుగు తగ్గుతుండగానే నూనె దీపాల వెలుగులో హాయిగా భోజనం చేసి ఆరుబయట ఆకాశంలో హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆరోజుల్లో ఎవరికీ నిద్ర పట్టని సమస్య ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఎన్నో గంటలు విద్యుద్దీపాల వెలుగులో టీ వీలు , కంప్యూటర్ల పైనే గడపటం వల్ల ఆ కృత్రిమ వెలుగులోనే నిద్రకు ఉపక్రమించటం వల్లనే నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి .ముఖ్యంగా ఇళ్ళల్లో ఉండే పెద్ద వాళ్ళు ఈ దీపాల వెలుగులో చిన్న వాళ్ళు గంటల తరబడి పనిచేసుకొంటూ సమయం గడుపుతూ ఉండటం వల్ల ఆ వెలుగులో నిద్ర పోయేందుకు ప్రయత్నం చేయనందు వల్ల నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి .ఒక పరిశోధన 22 శాతం వృద్దులు, మధ్య వయస్కుల్లో నిద్ర లేమి సమస్య ఇందువల్లే అంటున్నారు.

Leave a comment