Categories
Gagana

ఇందులో చిన్నపాటి విలన్ నే.

ఓ మంచి పని చేయాలంటే పెద్ద మనసుండాలి. సంకల్పబలం తోడవ్వాలి. అలా అయితేనే గొప్ప పనులు చేయగలరు. హన్సిక గోవు మనసున్న మనిషి. 30 మంది చిన్నపిల్లలను చేరదీసి వారికి అక్క అయింది. ఇప్పుడో వృద్దాశ్రమం పెట్టబోతుంది. గౌతమ్ నందా తెలుగు సినిమా తర్వాత మాలీవుడ్ లో మోహన్ లాల్ తో నటిస్తుంది హన్సిక. ఆ విషయం చెప్పుతూ ‘మాలీవుడ్ లో ఇది నా మొదటి సినిమా. పైగా మోహన్ లాల్ వంటి పెద్ద స్టార్ తో చేయడం కొంచం భయపడ్డాను కుడా. పైగా ఇందులో విలన్ షేడ్స్ వున్న పాత్ర. నా కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయలేదు. ఇంత పెద్ద స్టార్ టో గనుక వప్పుకున్నాను కానీ అన్ని ఇలాంటి నెగిటివ్ షేడ్స్ అయితే చేయను అంటుంది హన్సిక.

Leave a comment