బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పి.వి సింధు ఎన్నికైంది. ఈ పదవిలో ఆమె రెండు 2025 వరకూ కొనసాగుతారు. సింధు తో పాటు మరో ఐదుగురు ఎన్నికల్లో విజయం సాధించారు. ఈనెల 17వ తేదీన స్పెయిన్ లో జరిగిన అథ్లెట్ కమిషన్ ఎన్నికల్లో సింధు విజయం సాధించింది. అంతకుముందు కూడా సింధు కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు.

Leave a comment