ఇండీ వైల్డ్ అనే సంస్థ స్థాపించి గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలకు ఉచితంగా నెలసరి ఉత్పత్తులు అందిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ ఇన్ ఫ్లుయన్సర్ దీపా ఖోస్లా. చెన్నయ్ లో స్థిరపడిన ఈ పంజాబీ అమ్మాయి నెదర్లాండ్స్ లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిగ్రీ,లండన్ లో మాస్టర్స్ చేసింది. మూడుసార్లు కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన దీపా మొదట్లో ఒక ఫ్యాషన్ షో లో రంగు తక్కువ అని తిరస్కారాని గుర్తించి ఆ తరువాతే ఆమె ఎంతో కృషి చేసి ఫ్యాషన్ రంగం పై అభిరుచితో ఇన్ ఫ్లుయన్సర్ అయింది. ఛేంజ్ మేకర్ ఇన్ ఫ్లూయిర్ వంటి అవార్డ్స్ అందుకొంది అనే ‘పోస్ట్ ఫర్ ఛేంజ్’  అనే ఎన్జీవో ద్వారా లింగ సమానత్వం,మానసిక ఆరోగ్యం మహిళ సాధికారత ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది లండన్ చిల్ బోర్ట్స్ తో పాటు లైఫ్ సైల్ వోగ్ వంటి ప్రముఖ బ్యూటీ మేగజైన్ కవర్ల పైన మెరిసిందీ ఫ్యాషన్ ఎక్సపర్ట్స్.

Leave a comment