టెక్నాలజీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మిట్ గుర్తిస్తోంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో మహిళలు తమను తాము నిరూపించుకొనేందుకు నాయకత్వం స్థాయికి చేరుకునేందుకు పురుషులు కన్నా ఎక్కువ శ్రమించాలి అంటుంది సుచరిత మన్యాల తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్ లో సీట్ సంపాదించింది. అందులో సిస్టం డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ ను ఇటీవలే పూర్తి చేసింది సిస్టం డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ ముఖ్యంగా ఇంజనీరింగ్ లీడర్స్ ని తయారుచేసే లక్ష్యం తో రూపొందించారు.

Leave a comment