బ్లవుజుల్లో వస్తున్న కొత్త ట్రెండ్ జ్యూవెల్ ఎంబ్రాయిడరీ బ్లవుజులు. నగలే అవసరం లేదు వీటిని ధరిస్తే నెక్లెస్ లు ,చెవిదిద్దులు, మొదలుకొని అన్ని రకాల నగలు ఈ బ్లవుజ్ పైన ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. రంగు రంగుల రాళ్లు,మెరుపు దారాలతో బంగారు హారాలు రాళ్ళ నెక్లెస్ లు చాలా అందంగా ఈ బ్లవుజ్ పైన కనికట్టు చేస్తుంటే ఇక అన్ లైన్ నగల అవసరమే లేదు. ఎదైనా ఫంక్షన్ సమయంలో తేలికైన చీరెతో ఈ ఎంబ్రాయిడరీ జాకెట్లు వేసుకొంటే ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇటు సౌకర్యంగా సంప్రదాయకంగా ఉండటంతో ఈ జ్యువెల్ ఎంబ్రాయిడరీ బ్లవుజులు ఫ్యాషన్ క్లిక్ అయింది.

Leave a comment