గుర్తింపు వచ్చింది అంటే అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పుడు కొత్తగా ప్రతిది శ్రద్దగా చూస్తున్నా ప్రాజెక్టులు ఎంపిక విషయంలో ఇంకా బాద్యతగా ఉండాలనుకుంటున్న అంటుంది రస్మికా మండన్నా. చలో సినిమాతో టాలివుడ్ కు పరిచయం అయిన ఈ కన్నడ అమ్మాయి రస్మిక గీతగోవిందంతో అందరి దృష్టిలోకి వచ్చేసింది. కన్నడలో మొదటి సినిమా కిరాక్ పార్టీ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది రస్మిక. రెండో సినిమాకే స్టార్ హీరో పూనిత్ రాజ్ కుమార్ సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో దేవదాస్,డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటిస్తున్న రస్మిక ఒక్కరోజు షూటింగ్ లేకుండా ఉన్నా నాకు ఏదో సమయం వృదా అయిపోనట్లే ఉంటుంది అంటుంది.

Leave a comment