గాఢమైన రంగులు, అందమైన పువ్వులు, డిజైన్ల టాటూల కాలం పోయి  ట్రాష్ ట్యాటూస్ యుగం వచ్చింది. ఏ సారో కొత్త విషయం అయినా సరే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే చాలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడీ ట్రాష్ ట్యాటూస్ కూడా ఇంత బ్రెజిల్ లో ఓ ట్యాటూ ఆర్టిస్ట్ ఇండియన్ ఇంక్ తో సరదాగా ఓ ట్యాటూ గిస్తే అది కాస్తా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్…  మిక్కీ మౌస్, పావురం ఇలా సింపుల్ గా ఇంకు తో ఒక్క గీతలో గీసిన టాటూలు ట్రాష్ టాటూలు అని పిస్తున్నారు. ఇవ్వాల్టికి ఇవే ఫ్యాషన్ టాటూలు మరి.

Leave a comment