చింతకింది మల్లేశం సినిమాలో పద్మ పాత్రలో నటించి ప్రేక్షకులకు నచ్చేసింది అనన్య నాగళ్ళ . ఇంజనీర్ ,లాయర్ కూడా బి టెక్ చేసి జాబ్ చేస్తూ అనుకోకుండా షార్ట్ ఫిలిం లో చిన్నా రోల్ చేసారు తరువాత అవకాశాలు వచ్చాయి . షాదీ షార్ట్ ఫిలిం లో నా నటనకు సైమా బెస్ట్ యాక్ట్రెస్ గా నామినేషన్ వచ్చింది . యాకైంగ్ కోసం ఇన్ ఫ్యూచర్లో లాయర్ అయి సినిమాల్లో సీరియస్ గా నట్టించేద్దామనుకొన్నా . పద్మ పాత్ర వచ్చింది . మధుర శ్రీధర్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో 70 ఎపిసోడ్స్ నటించాను. ఇప్పుడేమా ఇంట్లో అమ్మాయి లా ఉన్నారంటున్నారు ప్రేక్షకులు ఇంతకంటే ఏం కావాలి అంటుంది అనన్య నాగళ్ళ.

Leave a comment