త్వరలో మరో వ్యాపారం చేయబోతున్నాను అంటోంది తాప్సి పన్ను. నా దగ్గర చాలా ఐడియాలున్నాయి . మా చెల్లి షకుణ తో కలసి ఒక హోటల్ ప్రారంభించాలనుకొన్నాను . ఎప్పుడైనా సినిమాలకు దూరం అయ్యాను అంటే దానికి సంబందం లేని ఇంకో వృత్తి నా చేతిలో ఉండాలను కొన్నాను . సినిమాను మించి ఇంకో జీవితం ఉంటుంది . ఇప్పటికే మాచెల్లి ,ఇంకో ఫ్రెండ్ తో కలసి వెడ్డింగ్ ప్లానర్ చేస్తున్నాను . హోటల్ వ్యాపారం నా రెండో వ్యాపారం అవుతోంది . నాది సింపుల్ లైఫ్ ఖరీదైన జీవితం అంటేనే నాకిష్టం . నా చుట్టు సెక్యూరిటీ కూడా ఉండదు . సినిమాలు లేకుండా ఖాళీ అయిపోయిన రోజు ఈ వ్యాపారాలు నా చేతిలో ఉంటాయి అంటోంది తాప్సి .

Leave a comment