ఈ ఫ్యాషన్ బాగుందే అని చేతిలోకి తీసుకుని సరిగా చూసేలోపే ఇంకో కొత్త ట్రెండ్ దిగుతుంది. ఫ్యాషన్ ప్రపంచంలో నెయిల్ ఆర్ట్ తెలిసిందే, పొడవైన గోళ్ళు లేని వారి కోసం నెయిల్ ఎక్స్ టెన్షన్లు వస్తున్నాయి. ఇది కాస్తా పాతదే . ఈ ఎక్స్ టెన్షన్లలో ఇంకొ కొత్త ఫ్యాషన్ దిగుమతి అయింది. ఆది యూనికార్న్ ఫ్యాషన్. ఐదు గోళ్ళలో ఒకటి పోడవుగా , ఇంకోటి చెమ్కి మెరుపులు, ఒకటి స్పైరల్ ఆకరం, ఇంకోటి ఇంకో వర్ణంతో పువ్వులు, మెరిసే రాళ్ళ అలంకరణలతో యూనికార్న్ ఫ్యాషన్ ను అమ్మయిలు మెచ్చుకుంటున్నారు.

Leave a comment