ఆగస్ట్ 15 న ప్రధాని ప్లాస్టిక్ వినియోగానికి స్వస్థి చెప్పమని కోరిన వెంటనే ఆ మాటలను స్పూ ర్తిగా తీసుకున్నారు ఛతీస్ గడ్ కు చెందిన ఆశ సురేంద్ర ఆశ గృహిణి . ఆమె పాతవి, ఉపయోగించిన బట్టలతో సంచులు కుట్టి ఇస్తే ఆమె భర్త సురేంద్ర బైరాగి  వాటిని పంచి పెట్టినాడు. అలాగే ప్లాస్టిక్ వినియోగంలో వచ్చే అనర్దాలను వివరిస్తున్నాడు. ఈ జంట స్వస్థలం ఛతీస్ గడ్ లోని రాయపూర్ . ఇప్పటి వరకు ఎన్నో సంచులు పంచారు భార్య భర్త . ప్రధాని ఉపన్యాసంలో స్పార్తి పొందామని ఇలా అందరూ ఆలోచిస్తే తక్కువ సమయంలో ప్లాస్టిక్ సమస్యను నివారించ వచ్చాని చెపుతారు భార్యాభర్తలు. చేసిన పని చిన్నదే అయినా  ఆ కష్టం అందరికి నచ్చి దైవం అయింది . ఈ దంపతులను ఎంతో మంది అభినందిస్తున్నారు .

Leave a comment