ఇన్ స్టా గ్రామ్ క్వీన్ అనచ్చు ప్రియాంకా చోప్రాని . ఆమెని పి సీ అని ప్రేమగా పిలిచే ఫాలోవర్స్ సంఖ్య 49.9 మిలియన్ లు అంటే 4 కోట్ల 99 లక్షలు ఆమె పాప్ గాయనిగా పాశ్చాత్యులకు పరిచయం అయ్యారు . అలాగే అక్కడి టెలివిజన్ సిరీస్ ఆమె చాలా పాప్యులర్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్ళాడిన ప్రియాంక ఎన్నో ముచ్చట్లు,తన వివాహ జీవితం గురించి ,షూటింగ్ లు ,ఫిట్ నెస్ ,అలాటి వన్ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తుంది . యూట్యూబ్ ,ట్విట్టర్ ,ఇన్ స్టా గ్రామ్ లు ఆమె వీక్షకుల సంఖ్య ఎంతో ఎక్కువ . ఆమె సోషల్ మీడియా స్టార్ .

Leave a comment