చర్మ తత్వానికి తగ్గ మేకప్ వేసుకోండి అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్. ముందుగా స్కిన్ టోన్ కు సరిపోయే ఫౌండేషన్ ఎంచుకోవాలి కొనే ముందర,మణికట్టు,ముంజేతిపైన రాసుకొని చూసుకుంటే నొప్పుతోందో తెలుస్తుంది. ముఖం అలసిపోయినట్లు పాలిపోయినట్లు అనిపిస్తే మేలైన మాయిశ్చ రైజర్ లేదా సీరమ్ ఉపయోగించాలి. ఎంత అలసటగా ఉన్నా రాత్రి వేళ మేకప్ తీసేసే పడుకోవాలి . అలాగే నిద్రపోతే ముఖం పైన ఉన్నా మేకప్ చర్మానికి హాని చేస్తుంది అలాగే సౌందర్య సాధనాలకు కాల పరిమితి వుంటుంది కనుక మామ్ల స్టిక్కరింగ్ డేట్లు
ఎక్సపైరైనా డేట్స్ తప్పనిసరిగా గమనించుకోవాలి.

Leave a comment