చాలా ఖరీదైన సౌందర్య లేపనాలున్నాయి. ఇవి వాడండి తెల్లగా అయిపోతాయి, ఇలా రాసుకుంటే మొటిమలు, మచ్చలు మాయం అని అందమైన హీరోయిన్లు మ్యాజిక్ చేస్తుంటారు. మాఫలాని ఫేస్ క్రీమ్ లో ఫలాని గుణాలతో మీ అందమైన మొహం మెరుపులు మెరుస్తుంటుంది అని చెప్పాయి అడ్వర్ ట్రీట్మెంట్స్ ఏవి నమ్మాలి. అంటారు అమ్మాయిలు సరే కాసేపు అన్ని అవతల పెట్టండి. సింపుల్ గా వాడే ఇంట్లో వుండే వస్తువులతో న్యాయంగా మీ చేతులతో ఈ ఫేస్ పాక్ చేసుకోండి చక్కగా వుంటుంది అంటుంటారు. ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు నిజానికి ఇవే సరైనవి. ఏ పసుపు, తేనె, పెరుగు, కలిపి మిక్సి చేయాలి. మొహం చల్లని నీళ్ళతో సుబ్రం చెసుకుని ఈ ఫేస్ ప్యాక్ అప్లయ్ చేసి, ఓ ఇరవై నిముషాలు ఆగి గోరు వెచ్చని నీళ్ళతో కడుక్కొని చూసుకోండి. ఇంకా ఏ ఫేషియల్ ఇంతందం ఇస్తుంది అంటారు. వారానికి రెండు సార్లు ఈ పాక్ వేసుకుంటే మొహం పై జిడ్డు, మరకలు, మొటిమలు, మచ్చలు అన్నీ పోతాయి. చర్మం నిజంగా చెక్కగా మెరిసిపోతుంది.
Categories
Soyagam

ఇంత మంచి ఫేస్ పాక్ మరోటి లేదు

Leave a comment