మనస్సుని మురిన్పించే సంగీతానికి లయగా అడుగులు వేయడం, కూడా వ్యాయామమే, వయస్సు నిబంధన లేవీ ఈ డాన్స్ ప్రాక్టీస్ కి అడ్డు రావు అంటున్నాయి. పైగా డాన్స్ చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్త్రోల్తగ్గుతుంది. రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణ లో ఉంటాయని చెప్పుతున్నాయి తాజా అధ్యాయనాలు. డాన్స్ శరీరాన్ని చురుకుగా మర్చేస్తుంది. వయస్సు పెరిగాక వచ్చే కిళ్ళనొప్పులు. ఆస్టియో పోరాసిన్ రాకుండా వుంటాయి అంటున్నారు. వ్యాయామంగా డాన్స్ సాధన చేస్తే శరీరంలో కదలికలు పెరుగుతాయి. ఫలితంగా కలోరీలు త్వరగా కరుగుతాయి. డాన్స్ వల్ల ప్రతి నిమిషానికి ఐడు నుంచి పది కాలరీలు కరిగించి నట్లు లెక్క పెట్టుకో వచ్చు అంటున్నారు. నృత్యం ప్రాక్టీసు చేస్తుంటే మానసిక ప్రశాంతత లభించడమే కాదు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెపుతుంది మరో అధ్యాయినం. దీని వల్ల మెదడు ఆరోగ్యంగా వుంటుంది. ఏకాగ్రత పెంచేందుకు శరీరాన్ని మెదడు ని సమన్మయ పరిచేందుకు నృత్యం ఎంతగానో సహకరిస్తుంది. అని చెప్పుతున్నాయి అధ్యాయినాలు.
Categories
WoW

ఇంతకంటే అద్భుతమైన వ్యాయామం లేదు

Leave a comment