డ్రై,సెన్సిటివ్ చర్మం కోసం కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్స్ వాడితే లాభం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చల్లని వాతావరణంలో నట్స్ నుంచి తీసే నూనెను కోల్డ్ పెస్ట్ ఆయిల్ అంటారు. ఈ నూనెలో ట్రాన్ ఫ్యాట్స్ ఉండాలి. రసాయనాలు ఉపయోగించదు. క్లిష్టమైన పద్దతుల్లో ఈ నూనె తీయటం వల్ల నాణ్యత ఉంటుంది. సహాజసిద్దమైన పోషకాలు ,యాంటీ ఆక్సిడెంట్స్ ,సువాసనలు ఈనూనెల్లో పుష్కలంగా ఉంటాయి. కోల్డ్ పెస్ట్ ప్రాసెస్ లో తయారైన కొబ్బరి నూనె చర్మానికి రెండింతలు మేలు చేస్తుంది.యాంటిఆక్సిడెంట్లు ,పోషకాలు చర్మంలోని ఇంకి పోయి ముఖం ముడుతలు లేకుండా ప్రకాశవంతంగా ఉంటుంది.

Leave a comment