గంటల కొద్దీ ఫోన్ లలో నే గడుపుతుంటారు. ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది బ్రౌజింగ్,చాటింగ్,పోస్టింగ్,కామెంట్స్ ఇదే వ్యసనం,మరి దీనినుంచి బయటపడే అవకాశం ఎలా ? . ఏదైనా మితంగా ఉన్నతవరకే ఆనందం మితిమీరితే అనారోగ్యమే మద్యపానం,దూమపానం లాంటి వ్యసనాల్లాగ ఇప్పుడు ఇంటర్నెట్ కూడా వ్యసనం. అందుకే ఇంటర్నెట్ డీ – అడిక్షన్ సెంటర్లు వస్తున్నాయి. రెండు నెలల క్రితం మొదటి సరిగా బెంగళూర్ లో డీ – అడిక్షన్ సెంటర్ ప్రారంభమయింది చాలా త్వరలో ఢిల్లీ,హైద్రాబాద్ లకు కూడా రానున్నాయి ఈ అడిక్షన్ నుంచి బయటపడేందుకు మెదడుకి ఫీడ్ బ్యాక్ ఇచ్చి దృష్టిమరలుచుతారు . కౌన్సిలింగ్ ఇస్తారు.

Leave a comment