హేకురీ రోబోట్ ఆప్ తో పని చేస్తుంది. ఈ రోబో ఇంటి కాపలా కాసే వాచ్ మాన్ అనుకోవచ్చు ఇంట్లో ఎవరూ లేకపోతె చిత్రాల సాయం తో ఇల్లంతా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఏదైనా అనుమానంగా అనిపించే శబ్దం వస్తే వెంటనే ఫోన్ అలారం కు మెసేజ్ పంపిస్తుంది. ఒక వేళ ఇంట్లో అందరు వుంటే అందరికి సేవలు చేయగలదు. ఉదయాన్నే దగ్గరకు వచ్చే సమయానికి నిద్ర లేపుతుంది. సంగీతం వినిపిస్తుంది. అలాగే మనం నోటితో చెప్పితే తనతోనే వున్న మ్యాజిక్ ఆన్ చేసి వినిపిస్తుంది. పిల్లలకు కధలు చెప్పుతుంది. పెంపుడు కుక్క ఎక్కడకు పోయేందుకు చూసి చెప్పుతుంది. ఇలా అందులో మనం ఫీడ్ చేసిన ఎన్నో సాయాలు చక్కగా నేలపైన వుండే ఛార్జింగ్ డాక్ పైకి రీచార్జింగ్ డాక్ పైకి రీచార్జ్ అయిపోతుంది. దీని ఖరీదు 40000  ఆర్డరిచ్చి ఈ హేకురీ రోబోట్ ని తెప్పించుకోవచ్చు.

Leave a comment