రంగులు మూడ్ మార్చేస్తాయని తెలిసిందే.అందుకే ఇళ్ళకు తేలికైన అందమైన రంగులువేస్తారు. ముదురు రంగులు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవ్వుతాయని,అంటే కాకుండా అతిగా తినేందుకు కుడా ఒక ముఖ్యమైన కారణం అని ఒక పరిశోధన చెప్పుతుంది. బెడ్ రూమ్ కి ముదురు రంగులు వేయడం వల్ల గడ నిద్రకు భాగం కలుగుతుందంటున్నారు. ఈ కారణం మెదడు పైన తీవ్ర ప్రభావం చూపించి, ఎక్కువ తినేందుకు దోహదం చేస్తుందంటున్నారు. ఇదే కొన్ని రకాల చర్మ సమస్యలకు కారణమంటున్నారు. నిద్రలేమి కారణంగాఅధికంగాతినడం, అలజడి, ఉద్రేకం తో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువేనని అద్యాయినాలు చెప్పుతున్నాయి. బెడ్ రూమ్  లేత నీలి రంగు వేయడం వల్ల ఒత్తిడి లేని ప్రశాంతమైన నిద్ర పోవచ్చంటున్నారు.

Leave a comment