చాలా మందికి పుస్తకాలంటే చాలా ఇష్టం.కొని ఇల్లంతా పుస్తకాలతో నింపేసేవాళ్లున్నారు. లేదా కొందరికి బుక్స్ హాల్లో అలంకరించుకోవటం ఇష్టం. పుస్తకాలు ఇచ్చే అందం ఇంకేవీ ఇవ్వవన్న మాట. ఇప్పడు వస్తున్న బుక్ షెల్ఫ్ వాల్ మ్యూరల్స్ గదిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటించుకోవచ్చు. అద్దాల బీరువాలు పుస్తకాలు ఉన్నట్లు కనిపించేవి డ్రాయింగ్ రూమ్స్ మూలగా అంటించుకోవచ్చు. వినైల్ షీట్ల తో తయారు చేసే ఈ బుక్ షెల్స్ స్టిక్కర్ల పైన నీళ్ళు పడినా పాడవ్వవు.

Leave a comment