నాకు తెలియకుండా నాలో ఇంకో కాజల్ ఉంది అంటోంది సరదాగా కాజల్. బయట కనించే కాజల్ ఒక సినిమా స్టార్ ,మెకప్ లు,షూటింగ్లు,విధేశాలు ఇవన్నీ ఒక వైపు,నేను నా ఇంట్లో అడగు పెట్టగానే నాలోంచి బయటకి దూకే కాజల్ ఇవన్నీ తెలియని మామూలు అమ్మాయిని. అమ్మా,నాన్న ,నా స్నేహితులు ఉంటే బోలేడన్ని కబుర్లు,నవ్వులు అల్లరి .అప్పుడు బయటి కాజల్ మాయం .చివరికి మా అమ్మా నాన్న కూగా కాజల్ కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకొన్నావా? పారితోషికం ఎంత ? లాంటి విషయాలు ఎప్పుడూ మాట్లాడరు. అతి మామూలు అమ్మాయిలా చూస్తారు అంటోంది కాజల్. సినిమాకు సంబంధించిన ఇలాంటి ద్వీపాత్రభినయాలు హిట్ . మరి నేను చేసే ద్విపాత్రాభినయం నన్ను ఆనందపెడుతుంది. అతి మామూలు జీవితం నన్ను ఆనందపెడుతుంది అంటోంది కాజల్.

Leave a comment