స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే పిల్లలకి సంబందించిన ఉత్పత్తులని అమ్మె బేబీఓయ్ డాట్ కామ్ లో కరిష్మాకపూర్ భాగస్వామిగా వున్నారు. ఫస్ట్ క్రై డాట్ కామ్ లోనూ ఈమె వాటా వుంది. వ్యాపారం ప్రారంబించాలనుకుంటే వాళ్ళకి ఈ సెలబ్రెటీలు ఇప్పటికే ఓ అడుగు ముందే వునారని చెప్పేందుకు ఈ కబురు మంచి ఆలోచన వుంటే ఇలాంటి స్టార్టప్ ని అతి వేగంగా మొదలు పెట్టోచ్చు. ఇలాంటి వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడి.
Categories
Gagana

ఇప్పటికే హీరోయిన్స్ మొదలెట్టేసారు

Leave a comment