మా అమ్మ మరణం నాకు ఇప్పటికి షాక్ గానే ఉంటుంది అంటుంది జాన్వీ. ఈ వార్త జీర్ణించుకునేందుకు నాకు మనసు నప్పదు అంటుంది జాన్వీ. ఈమె ఇప్పుడు పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో యాక్ట్ చేస్తుంది. నన్ను సిల్వర్ స్క్రీన్ లో చూడాలని అమ్మ చాలా ఆశపడింది.నటించడం మొదలుపెట్టాను ఆ సినిమా మొదలు పెట్టాక నా మనసులో టెన్షన్ పక్కదారి పట్టించేందుకు మా తల్లిదండ్రులు నన్ను చాలా టీజ్ చేసేవాళ్ళు.నా డేటింగ్ విషయం ప్రస్తావించి నీకెవరన్న నచ్చితే చెప్పు పెళ్ళి చేస్తాం అనే వాళ్ళు. నేను వెంటనే నచ్చిన ప్రతి అబ్బాయిని పెళ్ళి చేసుకోలేం కదా జస్ట్ ఫ్రెండ్లిగా చిల్ అవ్వచ్చు అనేదాన్ని.మా అమ్మ చిల్ అవ్వడం అంటే ఏంటి అని జోక్ చేసేది. తన వంటి కేరింగ్ మదర్ నా దృష్టిలో ఆమె. నాన్న నేను చెళ్లి చుట్టు అమ్మ ఆలోచనలు తిరుగుతూ ఉండేవి అంటుంది జాన్వీ.

Leave a comment