నేనిప్పుడు జయలలితగారి బయోపింక్ లో నటిస్తూ కెమెరా ముంవదు రాజకీయాలు ఆస్వాధిస్తున్నాను.నిజం చెప్పాలంటే నా జీవితంలో ఎన్నో అనుభవాలకు జయలలిత అభి ప్రాయాలకు పోలికలున్నాయి. ఆమె ఆలోచన ధోరిణి నిర్ణయత్మాక శైలి నన్ను పోలి ఉందనిపిస్తుంది. అందుకే ఈ బయోపిక్ అనుభవం నాలో ఉత్సాహాం నింపింది అంటోంది కంగనా రనౌత్ . ఇప్పుడు రాజకీయాలోకి రావల్సిందిగా ఎన్నో పార్టీలు ఆహ్వానిస్తున్నాయి కూడా. పదవులు ఇస్తామాని కొందరు చెపుతున్నారు. నా మాటలతో యువతను ఆకట్టుకోవచ్చని వారి అభిప్రాయం కావచ్చు. కానీ నాకైతే ప్రస్తతానికి రాజకీయాల్లోకి రావాలని లేదు. గడుస్తున్న ఈ క్షణాలని నేను సంతోషంగా ఆస్వాధిస్తున్నాను అంటోంది కంగనా రనౌత్.

Leave a comment