బ్లేజర్స్ ఒకప్పుడు అబ్బాయిలఫ్యాశాన్. ఇప్పుడు కార్పోరేట్ సంస్ధల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు బ్లేజర్ వేసుకోవడంలో వున్నా సౌకర్యం గ్రహింహి వాళ్ళు స్కర్టులు జీన్స్ పైకి వేసుకుంటున్నారు. కొంచెం బొద్దుగా వున్నవాళ్ళు ప్యాంటు కాకుండా స్కర్టును ఎంచుకుంటే ఈ బ్లేజర్ ఎంతో అందం ఇవ్వడం కాకుండా తీరుగా కనిపిస్తారు. పొడవు పొట్టి ఏరకం డ్రెస్సు పైకి అయినా బ్లేజర్ ఆధునికంగా కనబడేలా చేస్తుంది. ప్రింట్లు, డిజైన్ , బ్లేజర్స్ సాదా టీషర్ట్స్ పాంట్స్ పైకి చక్కగా అమరిపోతాయి. పార్టీలకు ఇది చక్కని ఎంపిక. చేనేత రకాలైనా, ఇక్కత్, కలంకారీ చీరాల పైకి బ్లేజర్ హుందాగా అమరిపోతాయి.

Leave a comment