ఫిట్ నెస్ ఫోజెస్ ఫోటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండే ఫ్రీ వెడ్డింగ్,మెటర్నిటీ, న్యూ బోర్న్ అంటూ ఫోటోగ్రఫీ లు రకరకాల ట్రెండ్స్ వచ్చాయి. ఇందులో యోగ ఫోటోగ్రఫీ ఒక గొప్ప ఆర్ట్ అంటున్నారు.యోగ ఫోటోగ్రఫీ లో పర్ ఫెక్ట్ అవ్వాలంటే యోగా పైన తీసిన ఆన్ ది యోగ ఆర్కిటెక్టర్ ఆఫ్ ఫీస్ డాక్యుమెంటరీ చూడాలి ఫోటోగ్రాఫర్ మైకేల్ నీల్ ఇండియా టిబెట్ న్యూ న్యూయార్క్ లోని గొప్ప యోగా గురువు ల తో మాట్లాడే తీసిన డాక్యుమెంటరీ చూడాలి. యోగా ఫోటోలు తీయడం అంటే ముఖాన్ని షూట్ చేయటం కాదు మెడలో ధరించే పూసలు, పచ్చబొట్టు, ఒంపులుగా తిరిగిన చేతులలో శరీరం ఇది యోగ అని తెలిసే విధంగా ఫోటో తీయాలి అంటారు మైకేల్ నీల్. శరీరాకృతిని యోగ భంగిమల్లో చూసేందుకు ఈ ఫోటోగ్రఫీ ఒక అద్భుతమైన వాహికగా పనిచేస్తుంది.

Leave a comment