జుట్టు పైకి దువ్వుకుని పైకి బిగుతుగా కొప్పు పెట్టుకోవడం లేదా క్లిప్ పెట్టుకుని పోడవాటి జుట్టు అలాల్ల కదిలేలా వదిలేయడం ఫ్యాషన్. కానీ మరి పైకి దువ్వేస్తే నుదురు వెడల్పుగా అయిపోయినట్లు ఉంటుంది. అలాంటప్పుడు చిన్న ట్రిక్ తో నుదురు చిన్నగా అయిపోయేలా చేయవచ్చు. నుదిటి పైన జుట్టు కుదుర్లు కనిపించే చోట నుంచి కాస్త ముదురు రంగు పౌండేషన్‌ రాయాలి. అలాగే ముఖం మొత్తానికి వేసుకునే పౌండేషన్ కంటే తేడా గా ఉండకూడదు. కాస్త ముదురు షేడ్ ఇస్తే నుదురు చక్కగా ఉంటుంది.

Leave a comment