సినిమాల్లోనే కాదు సాహాసాలు నిజ జీవితంలోనూ చేస్తానంటున్నారు హీరోయిన్స్. స్కూబా డైవింగ్ కోసం ఆమె ఈజిప్ట్ వెళ్ళారు. నవ్వులు,సంతోషాలు అంటూ అక్కడ దిగిన పోటోలు ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు .గత సంవత్సరం శ్రియ ఇండోనేషియాలో స్కూబా డైవింగ్ చేశారు. ఈజిప్ట్ లోని సాగరతీరాల్లో ఫికారు చేస్తున్న ఆమె ఫోటోలు నెటిజన్లు ఇష్టంగా చూశారు. అండర్ వాటర్లో దిగిన ఫోటోలు పోస్ట్ చేస్తు తనలో భయాన్ని పోగోట్టుకొనేందుకే డీప్-సీ డైవింగ్ నేర్చుకొన్ననంటోదామె. మనలో భయాలుంటాయి ,ఫోబియాలు ఉంటాయి. సామాన్యమైన మనుషులమే కదా. వాటిని పోగొట్టుకొనేందుకు నిరంతరం శ్రమపడితేనే ఆ భయల్లోంచి బయటపడేది.

Leave a comment