ఫ్యాషన్ గా స్టైల్ గా ఉండాలంటే డ్రెస్ ల్లో ఏదో కొత్తధనం ఉండాలి.కాస్త జాగాజాగ్ గా కనిపించాలి.పొడవులు హెచ్చుతగ్గులన్నా ఉండాలి.అలాంటివే ఎసిమెట్రిక్ స్టైల్ డ్రెస్లు వచ్చాయి. ఒకవైపు కాస్త పొట్టిగా మిస్ మ్యాచ్ డ్ స్లీవ్స్ తో ఒక షోల్డర్ కే స్ట్రాఫ్ ఉండేలా కాస్త కొత్తగా కనిపిస్తాయి. చుడ్డిదార్,ఫ్రాక్ లెహంగా ఏదైన పొడవులో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఇవన్ని ట్రెండి డిజైన్లు లెగ్గిన్స్ మోకాళ్ళ కిందకు పొడవుగా ఉండే టాప్ ఏ దుస్తులు ధరించిన ఆ డ్రెస్ కి నప్పే మేజోళ్ళు షూస్ మ్యాచ్ అయ్యేలా ఎంచుకుంటే ఈ ఎసిమెట్రికల్ స్టైల్ డ్రెస్ చక్కగా ఉంటుంది.

Leave a comment