భారత సంతతికి చెడిన అమెరికా మహిళ ప్రస్తుతం సౌత్ కరోలిన్ గవర్నర్ గా వున్న నిక్కి హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఆ దేశ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసారు. అమెరికా పరిపాలనలో కేబినెట్ స్థాయి పదవి లభించిన తోలి భారత సంతతి వ్యక్తి అవుతారు నిక్కి. దక్షిణ కరోలినా రాష్ట్రానికి తోలి మహిళ గవర్నర్ గా మైనారిటీల నుంచి ఎన్నికైన తోలి గవర్నర్ గా, గవర్నర్ పదవికి ఎంపికైన తోలి భారత సంతతి మహిళగా పలు రికార్డు లు నెలకొల్పిన నిక్కిది భారత్ లోని పంజాబ్ తల్లిదండ్రులు అజిత్ సింగ్ రన్ ధన్, రాజ్ కౌర్ లు. అమెరికా నేషనల్ గార్డులో కెప్టెన్ అయిన మైకేల్ హేలీని నిక్కి పెళ్ళాడారు. సైన్యం జాతీయ భద్రత అంశాల పై వున్న అనుభవం ఆమెను రిపబ్లికన్ పార్టీ లో ఉన్నత స్థానానికి తీసుకొచ్చింది.
Categories
Gagana

ఐరాస్ లో అమెరికా రాయబారిగా నిక్కి

Leave a comment