నోబెల్ బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్, 19 సంవత్సరాల వయస్సులోనే ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపికైంది. అతి చిన్న వయస్సులో ఈ గౌరవాన్ని స్వీకరించిన వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తి నందుకు ఆమె పై తీవ్ర దాడులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే మలాలా పైన కాల్పులు జరిగాక నోబెల్ శాంతి బహుమతి గ్రహిత డెస్మాండ్ టు. అదే బహుమతికి మలాలా పేరు సిఫార్సు చేసారు. ఇంకెన్నో జాతీయ ఆంతర్జాతీయ బహుమతులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

Leave a comment