ఇల్లంతా సామాన్లతో నిండిపోతూ ఉంటుంది. అవసరం లేనివి తీసి వేయలేకపోతే ఇరుకై పోతుంది అలాగని ఏ వస్తువు పనికిరానిది అనిపించాక పారేస్తూ ఉంటారు అలా పారేయలేము అనుకున్న వస్తువులను ఒక చక్కని అట్టపెట్టెలో పెట్టి అలా ఒక పక్కన పెట్టేయాలి. ఆర్నెల్లకు కూడా వాటిలో ఒక వస్తువు తో కూడా అవసరపడకపోతే వాటిని మనస్ఫూర్తిగా తీసివేయవచ్చు తీసి పారేయడం ఒక్కసారి ఇంటిని పరిశుభ్రంగా ఖాళీగా ఆర్గనైజ్ చేసుకోవాలి అనిపిస్తే నెమ్మదిగా అనవసరమైన వాటిని వదిలించుకునే ఆలోచన కలుగుతుంది.అలా వదిలించుకుంటూ ఉంటేనే ప్రతి వస్తువు నే ప్రతి వస్తువుని కొంటున్నపుడు ఒక జాగ్రత్త తెలుస్తుంది దాని ఇంట్లో ఎంతవరకు ఉపయోగించుకోగలంఅన్న మాట మనసు లోకి వచ్చేస్తుంది.షాపింగ్ పద్ధతిలో పెద్ద తేడా వచ్చేస్తుంది. ఇల్లు తేలికగా, విశాలంగా కనిపిస్తూ ఒక చిన్న వస్తువుని ఇంట్లోకి తేవాలన్న ఎంతసేపు ఆలోచించే అలవాటు వస్తుంది.
Categories