చిగుళ్ల నుంచి రక్తం వస్తూ ఉంటే అది విటమిన్- సి లోపం గా భావించమంటున్నారు అధ్యయనకారులు.చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే బ్రష్ ఎక్కువ సార్లు చేయాలి. రక్తస్రావం ఎందుకో తెలుసుకోవాలి. సి- విటమిన్ లోపం ఒక కారణం కావచ్చు అంటున్నారు అధ్యయనకారులు. రోజువారీ ఆహారం లో సి- విటమిన్ ఎక్కువ అందేలా చూసుకోవటం సి విటమిన్ అధికంగా లభించే పళ్ళు తీసుకోవడం ద్వారా ఈ లోపం  సరిచేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.అన్ని సమస్యలకు మందులే పరిష్కారం కాదని ఆహారంతో మార్పుల ద్వారా చిన్న చిన్న అనారోగ్యాలు దూరం  అవుతాయంటున్నారు.

Leave a comment