శ్వాసకోశ వ్యాధులకు దురద తో కూడిన దద్దుర్లకు దగ్గర సంబంధం ఉందని కోవిడ్ రుజువు చేసింది కరోనా సోకిన వారిలో కొందరికి దురద దద్దుర్లు కనిపించవచ్చని ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన పరిశీలనలో తేలింది. దగ్గు, జలుబు, జ్వరం వంటి ప్రధాన లక్షణాలు లేకపోయినా కొందరిలో కోవిడ్ చర్మపు ర్యాష్ రూపంలో బయటపడవచ్చు. అయితే ఈ ర్యాష్,ఆటలమ్మ రూపంలో, చదునైన మచ్చల రూపంలోనూ ఉండవచ్చు.  అయితే చర్మం పైన దద్దుర్లు  దురదలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు అధ్యయనకారులు.

Leave a comment