ఆవాలు ఆవపిండి ఎన్నో రకాల వంటకాల్లో వాడుకొంటారు. ఇవి శరీరం లోపలి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో శరీరంపై భాగంలో నొప్పులకు అలసిన కండరాలకు మంచి మందులా పని చేస్తాయంటున్నారు వైద్యులు. స్నానం చేసే నీళ్లలో రెండు స్పూన్ ల ఆవపొడి,కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ నీళ్లలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే నొప్పులు పోతాయి. ఆవాల్లో వుండే సల్ఫర్ శరీరం పై చర్మ ఇన్ఫెక్షన్లను రానివ్వదు నొప్పి,వాపును తగ్గిస్తుంది. చర్మం లో రక్త ప్రసరణ బాగా పెరిగేలా చేస్తుంది. కీళ్లనొప్పులు కండరాల అలసట పోయి స్వాంతన కలుగుతుంది.

Leave a comment